కేవలం 45 రోజుల్లో ఇంగ్లీష్ మీ నేస్తం ఇంగ్లీష్ భాషా పై పట్టు లేకపోవటం వల్ల ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా ? లేక ఉద్యోగ అవకాశలు కేవలం ఇంగ్లీష్ భాష రాకపోవటం వల్ల కోల్పోయారా ? ఎంట్రీ మీ కోసం ఈజీ ఇంగ్లీష్ కోర్స్ తీసుకొస్తుంది. కేవలం 45 రోజుల్లో ఇంగ్లీష్ ని మీకు కావలసిన లక్ష్యాన్ని సాధించుకోవడానికి సాధనంగా మార్చుకోండి.
ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రణాళిక బద్ధంగా ఈ కోర్సుని రూపొందించాం. కేవలం వీడియో క్లాసులు మాత్రమే కాకుండా మీకోసం టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ రూపొందించి దాని ద్వారా ఎక్స్పర్ట్స్ చే ఎప్పటికప్పుడు మీకు లైవ్ ఫీడ్ బ్యాక్ మరియు మెంటర్ షిప్ ని అందిస్తున్నాం.
Sir English
Sir English classes thvaraga uploaded cheyandi sir