A
anil
26 Dec 20

👉 నేటి ప్రశ్న - రేపటి సమధానం 👈

1, బౌద్ధ మతాన్ని స్వీకరించిన తొలి మహిళ.?

A) ప్రజాపతి గౌతమి B) సుజాత C) యశోధర D) ఆమ్రపాలి

2, తథాగత అనే బిరుదు ఎవరికుంది.?

A) మహావీరుడు B) పార్స్వనదుడు C) గౌతమ బుద్ధుడు D) ఆచార్య నాగార్జునుడు

3, గౌతమ బుద్దుడు ఎక్కువ బోధనలు చేసిన నగరం ఏది.?

A) పాటలిపుత్రం B) వైశాలి C) శ్రవస్తి D) సారనాథ్

4, ఈ క్రింది వానిలో స్థూపం లో లేని బాగమేది.?

A) గర్భగుడి B) తోరణములు C) చత్రము D) హర్మిక

5, ఈ క్రింది వాటిలో విద్య కార్యక్రమాలకు నిలయమైన బౌద్ధ కేంద్రాలు ఏవి.?

A) స్థూపాలు B) విహారాలు C) చైత్యలు D) ఘాటికులు

Replies to this post

V
vijju

5d

0
A
Aswini

Dcbcd

0
V
vvv

DCBCD

0